ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామీణ వైద్యులు సేవలు..మరువలేనివి! - విశాఖ జిల్లా

గ్రామీణ వైద్యుల సేవలు ఎన్నటికీ మరువలేనివని ఎమ్మెల్సీ మాధవ అన్నారు. వారి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

గ్రామీణ వైద్యులు సేవలు..మరువలేనివి...

By

Published : Sep 8, 2019, 8:13 AM IST

గ్రామీణ వైద్యుల సేవలు ఎన్నటికీ మరువలేనివని ఎమ్మెల్సీ ఈవీ మాధవ పేర్కొన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఏర్పాటైన జిల్లా స్థాయి వైద్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. బాల్యంలో తల్లి పాలను మించిన ఔషధం లేదన్నారు. గ్రామీణ వైద్యుల గుర్తింపు విషయం జాతీయ స్థాయిలో చర్చకు రావాలన్నారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.

గ్రామీణ వైద్యులు సేవలు..మరువలేనివి...

ABOUT THE AUTHOR

...view details