సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఓ హోటల్లో కాసేపు బసచేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య... ప్రవీణ్ ప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు రోజులుగా విశాఖ జిల్లాలోని దేవరపల్లి చోడవరం నర్సీపట్నం తదితర ప్రాంతాలను సందర్శించిన ఆయన... పట్టణానికి సంబంధించి పలు విషయాలపై సబ్ కలెక్టర్‌తో చర్చించారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌తో నర్సీపట్నం సబ్‌కలెక్టర్ చర్చ - సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ తాజా వార్తలు
రెండు రోజులుగా విశాఖలోని నర్సీపట్నంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను... జిల్లా సబ్ కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పట్టణానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు.
నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌తో చర్చించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్