ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో రవాణా శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు - undefined

అగనంపూడి టోల్ గేట్ వద్ద అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గుర్తింపులేని పలు బస్సులపై కేసు నమోదు చేశారు.

విశాఖలో రవాణా శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు

By

Published : Jul 3, 2019, 11:45 AM IST

విశాఖలో రవాణా శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు

రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్​ బస్సులపై దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం విశాఖ జిల్లా అగనంపూడి టోల్ గేట్ వద్ద రవాణాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రవాణా శాఖ అధికారి రాజారత్నం ఆధ్వర్యంలో 15 మంది ఇన్​స్పెక్టర్​లు, 60 మంది సిబ్బందితో దాడులు నిర్వహించారు. 66 బస్సులపై కేసు నమోదు చేయగా.... వీటిలో ఒక బస్సుకు ట్యాక్స్ లేనందున సీజ్ చేశామని రాజారత్నం తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details