విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో భారీ వర్షం కురిసింది. అచ్చంపేట, శరభవరం గ్రామాల్లో ఏకధాటి వాన కురిసింది. నారుమళ్లకు నీరు ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
రోలుగుంటలో వర్షం... నారుమళ్లకు ప్రాణం
విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో భారీ వర్షం కురిసింది. నారుమళ్లకు ఈ వర్షం ప్రాణం పోసిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రోలుగుంటలో వర్షం... నారుమళ్లకు రైతులు సిద్ధం