ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిధిలో పీవీ సింధు సందడి

By

Published : Aug 30, 2021, 1:13 PM IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిధిలోని పలు కార్యక్రమాల్లో పీవీ. సింధు పాల్గొన్నారు. పట్టణంలోని విమల విద్యాలయంలో విద్యార్థులతో సమావేశమై కాసేపు ముచ్చటించారు. అలాగే క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు పతకాలు అందజేశారు.

PV Sindhu
పీవీ సింధు

పీవీ సింధు

బ్యాట్​మెంటన్​ క్రీడాకారిణి, వైజాగ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధు విశాఖ స్టీల్ ప్లాంట్​లోని పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఇండోర్ స్టేడియంలోని చిన్నారుల బ్యాట్​మెంటన్​ను ప్రారంభించారు. అక్కడి నుంచి విశాఖలోని విమల విద్యాలయానికి వెళ్లి విద్యార్ధులతో సమావేశమయ్యారు. అనంతరం స్టీల్ ప్లాంట్ అధికారులు, వెండర్స్ ,ఖాతాదారులుతో ఉక్కు క్లబ్​లో సమావేశం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details