ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నంలో పూరీ జగన్నాథ్ ప్రచారం - విశాఖ జిల్లా నర్సీపట్నం

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. స్థానిక వైకాపా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో పూరీ సమావేశమయ్యారు.

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్

By

Published : Mar 31, 2019, 5:53 PM IST

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. పూరీ సోదరుడు ఉమా శంకర్ గణేష్.. నర్సీపట్నం శాసనసభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక వైకాపా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో పూరీ సమావేశమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details