విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం పెదనందిపల్లి ప్రాంతంలోని పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. పేకాట ఆడుతున్న 65 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.5,58,611 నగదు స్వాధీనం చేసుకున్నట్లు దేవరాపల్లి ఎస్సై సింహాచలం వివరించారు. పట్టుబడిన వారంతా పెందుర్తి, సుజాతనగర్ ప్రాంతానికి చెందిన వారని తెలిపారు.
పేకాట స్థావరాలపై దాడి.. 65 మంది అరెస్ట్ - విశాఖలో పేకాట రాయుళ్ల అరెస్ట్ వార్తలు
65 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం పెదనందిపల్లి ప్రాంతంలో జరిగింది. వారి నుంచి రూ. రూ.5,58,611 నగదు స్వాధీనం చేసుకున్నారు.
65 మంది అరెస్ట్