ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు

విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రాజవరం, గజపతినగరం పరిసర తీర ప్రాంతాల్లో పోలీసులు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 600 లీటర్ల సారా పులుపును ధ్వంసం చేసారు. ఈ దాడుల్లో పట్టుబడిన సారా తయారీ సామగ్రిని తగలపెట్టారు. సారా తయారు చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

By

Published : Mar 17, 2020, 12:32 PM IST

police action on liquor making places payakaraopeta
సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు

సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details