విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూ రావు తహసీల్దార్ కార్యాలయంలో నర్సీపట్నం ఆర్డీవోతో కలిసి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ౦లో అర్హులైన ప్రతిఒక్కరికీ సొంత ఇంటికోసం స్థలాన్ని కేటాయించాలన్నారు. అర్హుల ఎంపికలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. మరోసారి లబ్ధిదారుల జాబితా విచారణ చేపట్టాలని అన్నారు.
'అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి' - payakaraopeta mla on house lands
అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గొల్ల బాబూ రావు సూచించారు. ఆర్డీవోతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
'అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి'