పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను పంచాయతీరాజ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ రవికుమార్ ఆదేశించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలం పరిధిలో ఉపాధి హామీ పనులను సమీక్షించారు. డివిజన్ల వారీగా ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయో గుర్తించి వాటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
'పెండింగ్ ఉపాధి హమీ పనుల్లో వేగం పెంచాలి' - పెండింగ్ ఉపాధి హమీ పనులల్లో వేగం పెంచాలి
పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను పంచాయతీరాజ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ రవికుమార్ ఆదేశించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
పెండింగ్ ఉపాధి హమీ పనులల్లో వేగం పెంచాలి