విశాఖలోని సింహాచలం దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా వెంకటేశ్వరరావును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వారు విశాఖ 2వ సంయుక్త కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
సింహాచలం ఆలయానికి కొత్త ఈవో - appointed
సింహాద్రి అప్పన్న ఆలయానికి కొత్త కార్యనిర్వహణ అధికారి రానున్నారు. వెంకటేశ్వరరావును నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సింహాచలం