రాష్ట్రంలో వైకాపాకు ఉన్న ఆదరణ తనను ఎంపీని చేస్తుందని ఆపార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎంవీవీ. సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో మంచి పేరు సంపాదించడం తనకు కలసి వస్తుందంటున్న ఎంవీవీ సత్యనారాయణతో....మా ప్రతినిధి ముఖాముఖి.
వైకాపాపై అభిమానంతో గెలుస్తా: ఎంవీవీ సత్యనారాయణ - పార్లమెంట్
రాష్ట్ర ప్రజల్లో వైకాపా పట్ల ఆదరణ తనను గెలిపిస్తుందని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. 3 దశాబ్దాలుగా నిర్మాణరంగంలో ఉన్న తాను మంచి పేరు తెచ్చుకున్నాననీ అదే అధికారంలోకి తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఎంవీవీ సత్యనారాయణతో ముఖాముఖి