ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా కార్యకర్త హత్యకేసులో నిందితుడు అరెస్టు - వైకాపా కార్యకర్త

వైకాపా కార్యకర్త న్యూడిల్స్ శ్రీను హత్యకేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లో దుండగులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

police case

By

Published : Jun 7, 2019, 9:52 AM IST

వైకాపా కార్యకర్త హత్యకేసులో నిందితుడు అరెస్టు
విశాఖ జిల్లా చోడవరంలో వైకాపా కార్యకర్త.. మండే వెంకట అప్పారావు .. అలియాస్ న్యూడిల్స్ శ్రీను హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగేశ్వరరావుగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం... వ్యాపార, వ్యక్తిగత ఘర్షణల వల్ల శ్రీను అడ్డు తొలగించుకోవాలని నాగశ్వరరావు అనుకున్నాడు. ఈ మేరకు కొందరు యువకులతో కలిసి పథకం చేశాడు. న్యూడిల్స్ శ్రీను హత్య చేసేందుకు 2లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. అనుకున్న ప్రకారం హతమార్చారు.

ABOUT THE AUTHOR

...view details