ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో సినీ నటి రాశీఖన్నా సందడి - movie actress Rashi Khanna in Visakhapatnam

Heroine Rashi Khanna: సినీ నటి రాశీఖన్నా విశాఖలో సందడి చేశారు. ఓ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన ఆమె.. అందులోని చీరలు ప్రదర్శిస్తూ మురిసిపోయారు. ఫొటోలకు ఫోజులిచ్చారు. విశాఖ తనకు ఎప్పటికీ నచ్చే నగరమని ఆమె తెలిపారు.

Heroine Rashi Khanna
సినీ నటి రాశి ఖన్నా

By

Published : Dec 19, 2022, 4:44 PM IST

Heroine Rashi Khanna: సినీ నటి రాశి ఖన్నా విశాఖలో సందడి చేశారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ఫ్యాషన్ విభాగం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాశీ ఖన్నా అభిమానులకు కనువిందు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అనువైన ధరల్లో వస్త్రాలు లభించే షాపింగ్ మాల్ ఏదైనా ఉందంటే.. అది సీఎంఆర్ షాపింగ్ మాలేనని రాశీఖన్నా అన్నారు. విశాఖ నగరం అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన రాశి... చీరలు అంటే తనకు అమితాసక్తిని తెలిపారు.

తమ అభిమాన నటిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో షాపింగ్ మాల్​కు తరలివచ్చారు. రాశీఖన్నా అభిమానులతో సెల్ఫీలు దిగి వారిని ఉత్సాహపరిచారు.

విశాఖలో సందడి చేసిన సినీ నటి రాశి ఖన్నా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details