శాసనసభ నిర్వహణలో గత ప్రభుత్వంలా కాకూండా ప్రతిపక్షానికీ మాట్లాడేందుకు సమయం ఇస్తున్నామని విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వం సభను సజావుగా నడిపిస్తోందన్నారు. ప్రతిపక్ష సభ్యుల్లోని నియోజకవర్గాల్లోనూ తాగునీటి కోసం నియోజకవర్గానికి కోటి రూపాయలు సీఎం అందించారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఎలాంటి పక్షపాతాలకు ఇవ్వకుండా పరిపాలన చేస్తోందన్నారు.
విపక్షానికి సభలో తగిన గౌరవం ఇస్తున్నాం: అవంతి - funds
గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా... అసెంబ్లీలో వైకాపా ప్రభుత్వం విపక్షం మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.
అవంతి శ్రీనివాస్