ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మళ్లీ మనమే రావాలి.. బాగా పనిచేయండి! - అత్యధిక మెజార్టీతో విజయం

విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన తెదేపా బూత్ కోఆర్డినేటర్లు, బూత్ కన్వీనర్లు, ముఖ్య నాయకులతో.. అక్కడి పార్టీ అభ్యర్థి మంత్రి గంటా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెదేపా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఆత్మీయ సమావేశంలో మంత్రి గంటా

By

Published : Mar 22, 2019, 9:55 PM IST

Updated : Mar 23, 2019, 3:04 PM IST

ఆత్మీయ సమావేశంలో మంత్రి గంటా
విశాఖ ఉత్తర శాసనసభనియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, నేతలతో మంత్రి గంటా శ్రీనివాసరావు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దసపల్లా హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెదేపా తిరిగి అధికారంలోకి రావాలనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరూపని చేయాలని సూచించారు. ఉత్తర నియోజకవర్గంలో తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Last Updated : Mar 23, 2019, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details