ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెల్ టవర్​పైకి.. విద్యుత్ ఉద్యోగులు! - cell tower

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... విశాఖ జిల్లా నర్సీపట్నంలో సెల్ టవర్ ఎక్కారు విద్యుత్ ఉద్యోగులు.

టవరెక్కారు..!

By

Published : Feb 23, 2019, 1:22 PM IST

సెల్ టవర్ ఎక్కి నిరసన
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం పరిధిలోని విద్యుత్శాఖ ఒప్పంద కార్మికులు పెద్దబొడ్డేపల్లిలో సెల్ టవర్​ ఎక్కారు.సమస్యలు పరిష్కరిచాలని డిమాండ్ చేశారు.పాలకులు పట్టించుకోవట్లేదని వాపోయారు. పోలీసుల హామీతోకిందికిదిగారు.

ABOUT THE AUTHOR

...view details