మమ్మల్ని గెలిపిస్తే తీర ప్రాంతం అభివృద్ధి చేస్తాం! - congress
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తీర ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని ఆ పార్టీ నర్సీపట్నం అభ్యర్థి మీసాల సుబ్బన్న అన్నారు.
మీసాల సుబ్బన్న
By
Published : Mar 21, 2019, 7:02 PM IST
మీసాల సుబ్బన్న
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తీర ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని ఆ పార్టీ విశాఖపట్నం జిల్లానర్సీపట్నం అభ్యర్థిమీసాల సుబ్బన్న అన్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థితో పాటు పలు మండలాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.