ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోయిస్టుల బంద్ ప్రశాంతం - AOB

ఎన్​కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు తలపెట్టిన బంద్.. ప్రశాంతంగా ముగిసింది.

మావోయిస్టుల బంద్ ప్రశాంతం

By

Published : May 25, 2019, 10:26 PM IST

మావోయిస్టుల బంద్ ప్రశాంతం

''ఇటీవల జరిగిన ఎన్​కౌంటర్లను నిరసించండి. 25న బంద్ పాటించండి. సమాధాన్ పేరుతో జరుగుతున్న బూటకపు ఎన్​కౌంటర్లను ఖండిద్దాం'' అంటూ మావోలు ఇచ్చిన బంద్.. ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు జిమాడుగుల మండలం మద్దిగరువు సంత, సూరిమెట్టలలో మావోయిస్టుల బ్యానర్లు వెలిశాయి. బంద్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం ఓఎస్డీ కృష్ణారావు, పాడేరు డీఎస్పీ రాజకమల్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ABOUT THE AUTHOR

...view details