విశాఖ మన్యంలో సోమవారం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ వర్షం కారణంగా ముంచంగిపుట్టు మండలంలో కొఠాపుట్ వద్ద వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా మచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం పరిధిలోని జోలపుట్, ఒనకడిల్లి, మచ్ఖండ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
విశాఖ మన్యంలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా - weather
విశాఖ మన్యంలో సోమవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎండల తీవ్రతకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలిగించింది.
మన్యం