విశాఖనగర శివార్లలో భారీ వాహనాలను నిలుపుటకు సౌకర్యాలను కల్పించాలని విశాఖ లారీ యజమానుల సంఘం డిమాండ్ చేసింది.లారీలు నిలుపుటకు యార్డు,లారీ డ్రైవర్లు విశ్రాంతి తీసుకొనేందుకు ప్రత్యేక హాలు నిర్మించాలని కోరారు.రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న లారీ యజమానులకు,కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని సంఘం ఉపాధ్యక్షుడు జానకిరామ్ రెడ్డి అన్నారు.
లారీ యజమానులు, కార్మికులకు సౌకర్యాలు ఇవ్వండి - vishaka
విశాఖ నగరంలో లారీలను నిలుపుదల చేసేందుకు కనీస సౌకర్యాలు కల్పించాలని విశాఖ లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
సమావేశంలో మాట్లాడుతున్న ఉపాధ్యక్షుడు