ఎల్ఐసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి వాటిని విస్తృతం చేయాలని విశాఖ జిల్లా నర్సీపట్నం శాఖ మేనేజర్ రాజు సూచించారు. కార్యాలయంలో సంస్థ 63వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే డిజిటల్ సిస్టం ద్వారా చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. ఏజెంట్లను, డెవలప్మెంట్ ఆఫీసర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఘనంగా ఎల్ఐసీ వారోత్సవాలు
నర్సీపట్నంలో ఎల్ఐసీ 63వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు.
ఎల్ఐసీ