ఉగ్రదాడికి నిరసనగా విద్యార్థుల ఆందోళన - terrorist attack
కశ్మీర్ లో ఉగ్రదాడికి నిరసనగా విశాఖలో జన జాగరణ సమితి కార్యకర్తలు ఆందోళనకు చేశారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు.
జనజాగరణ సమితి ఆధ్వర్యంలో
By
Published : Feb 15, 2019, 6:07 PM IST
కశ్మీర్ ఉగ్రదాడిపై విద్యార్థుల నిరసన
కశ్మీర్ లో ఉగ్రదాడికి నిరసనగా విశాఖలో జన జాగరణ సమితి కార్యకర్తలు ఆందోళనకు చేశారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. దాడి సూత్రదారి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సారథి మసూద్ అజర్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి తగలబెట్టారు.