న్యాయం చేయకుంటే ఉద్యమమే! - zone
ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ కోరారు. రైల్వేజోన్ ఇచ్చి డివిజన్ దూరం చేయటం దారుణమన్నారు. స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
అన్యాయం తగదు