కేజీహెచ్ వద్ద కొనసాగుతున్న జూడాల ఆందోళన - judala
దేశ వ్యాప్తంగా జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. ఎన్‌ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ విశాఖ కేజీహెచ్ వద్ద వైద్యులు ధర్నా చేస్తున్నారు.
kgh-judala-darna
జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ... విశాఖ కేజీహెచ్ వద్ద జూడాలు, వైద్యసంఘాల ధర్నా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలు నిలిపివేశారు. తాము ఎంతగా పోరాడుతున్నా... కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం స్పందించేంత వరకూ తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు.
Last Updated : Aug 8, 2019, 12:57 PM IST