విశాఖ నగరంలోని వైశాఖి జల ఉద్యానవనంలో... విశాఖ కళా సంఘాల సంక్షేమ సంఘం ఎన్నికలు నిర్వహించారు. హాజరైన జబర్దస్త్ ఫేం అప్పారావు మాట్లాడుతూ... కళాకారులందరికీ అందుబాటులో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి మత్తంశెట్టి శ్రీనివాసరావుకి తెలియజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులందరికీ గృహాలు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కళాకారులందరికీ గృహాలు ఇవ్వాలి: అప్పారావు - అప్పారావు
విశాఖ నగరంలో కళాకారులందరికీ అందుబాటులో ఉండే నూతన ఆడిటోరియం నిర్మాణం అవసరమని జబర్దస్త్ ఫేం అప్పారావు అన్నారు.
అప్పారావు