ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో జబర్దస్త్ అప్పారావు సందడి - jabadasth comedy show

జబర్దస్త్ కామెడీ షోతో ప్రఖ్యాతిగాంచిన అప్పారావు విశాఖలో సందడి చేశారు. రెండవ గవర ప్రపంచ మహాసభలకు ఆయన హాజరయ్యారు.

Jabardast Comedian Apparao buzzing in Visakha
విశాఖలో జబర్దస్త్ కమెడీయన్ అప్పారావు సందడి

By

Published : Feb 28, 2020, 9:33 PM IST

విశాఖలో జబర్దస్త్ కమెడియన్ అప్పారావు సందడి

జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రజలకు దగ్గరైన అప్పారావు విశాఖలో సందడి చేశారు. నగరంలో జరిగిన రెండవ గవర ప్రపంచ మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. తనదైన శైలిలో హాస్యం ప్రదర్శించి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన సామాజిక వర్గానికి అవసరమైనప్పుడు కచ్చితంగా హాజరై తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details