దక్షిణ మధ్య రైల్వే ఐఆర్సీటీసీ విభాగంలో ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు, ఛత్తీస్ఘడ్ , ఒడిశా ఉన్నాయని గడచిన ఆర్ధిక సంవత్సరంలో 52 కోట్ల రూపాయల మేర వివిధ ప్యాకేజీలతో ఆదాయం వచ్చిందన్నారు ఐఆర్సీటీసీ సంయుక్త జనరల్ మేనేజర్ సంజీవయ్య వెల్లడించారు. పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా, వారి అభిరుచికి తగినట్టుగానే పర్యటనలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈయేడాదిలో దాదాపు 62 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించేందుకు తమ సేవలను విస్తరిస్తున్నట్టు వివరించారు. రైల్వే స్టేషన్లలో ప్రత్యేక లాంజిలను ఏర్పాటుచేయటం, యాత్రికుల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను సిద్ధంగా ఉంచామన్నారు. విదేశీపర్యటలకు వెళ్లే వారికోసం మరింత వెసులుబాటుగా ప్యాకేజీలను వినియోగించుకోవాలని కోరుతున్న సంజీవయ్యతో ముఖాముఖి
ఐఆర్‌టీసీ లక్ష్యం రూ. 62 కోట్లు... - visakha
పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా, వారి అభిరుచికి తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఐఆర్సీటీసీ సంయుక్త జనరల్ మేనేజర్ సంజీవయ్య వెల్లడించారు.
ఐఆర్సీటీసీ