ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నర్సీపట్నం పరిధిలో అంగన్వాడీ పోస్టుల ఇంటర్వ్యూలు' - నర్సీపట్నం తాజా వార్తలు

విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకై సబ్​కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి.

interviews on anganwadi jobs at narsipatnam
'నర్సీపట్నం పరిధిలో అంగన్వాడీ పోస్టుల ఇంటర్వ్యూలు'

By

Published : Oct 21, 2020, 4:58 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. నక్కపల్లి, ఎస్ రాయవరం, కోటవురట్ల తదితర మండలాలకు ఈనెల 20న ముఖాముఖి చేశారు.

రావికమతం , నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్త సహాయ అంగన్వాడీ కార్యకర్త , ఆయా తదితర పోస్టుల భర్తీకి నేడు సబ్​కలెక్టర్ మౌర్య స్వయంగా ఇంటర్వ్యూ చేశారు. పారదర్శకంగా ప్రక్రియ చేపట్టామన్నారు.

ABOUT THE AUTHOR

...view details