ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాయకరావుపేటలో అంతర్ కళాశాల కబడ్డీ పోటీలు..

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్ కళాశాల కబడ్డీ పోటీలు పాయకరావుపేటలో ఘనంగా ప్రారంభమైయ్యాయి. ఈ పోటీలలో 600 మంది విద్యార్థులు పాల్గొనున్నారు.

By

Published : Oct 12, 2019, 3:40 PM IST

Published : Oct 12, 2019, 3:40 PM IST

Inter college Kabaddi Competitions in payakaraopeta

పాయకరావుపేటలో అంతర్ కళాశాల కబడ్డీ పోటీలు..

విశాఖపట్నం పాయకరావుపేటలోని శ్రీ ప్రకాష్ కళాశాల మైదానంలో అంతర్ కళాశాల కబడ్డీ పోటీలు ప్రారంభమైయ్యాయి.ఈ కబడ్డీ పోటీలకు సుమారు50కళాశాలల నుంచి600మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.ఈ పోటీల్లో గెలుపొందిన వారిని అంతర్ రాష్ట్ర కబడ్డీ పోటీలకు ఎంపిక చేయనున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు జరుపుతున్నట్లు నిర్వహకులు తెలిపారు.మూడు రోజులు పాటు ఈ పోటీలు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details