ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డుడుమా జలాశయానికి పెరిగిన పర్యటకుల తాకిడి - విశాఖపట్నం జిల్లా నేటి వార్తలు

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో డుడుమా జలాశయం పరిసరాలు కొత్త అందాన్ని అద్దుకున్నాయి. సమీపంలోని డుడుమా జలపాతాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు.

Increased tourist at Duduma Reservoir in vizag district
డుడుమా జలాశయానికి పెరిగిన పర్యాటకుల తాకిడి

By

Published : Oct 23, 2020, 7:09 PM IST

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని డుడుమా జలాశయానికి పర్యటకులు తాకిడి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని అధికారులు... ప్రాజెక్టు ఒక గేట్ ఎత్తి 1,600 క్యూసెక్కుల నీటిని బలిమెలకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో డుడుమా జలపాతానికి అధిక సంఖ్యలో పర్యటకులు వచ్చి సందర్శిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details