ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్వరలో ఇసుక నూతన విధానం - సెప్టెంబర్​

సెప్టెంబర్ నుంచి ఇసుక నూతన విధానం అమలు కానుందని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఇసుక ధరను నిర్ధారిస్తారని అన్నారు.

విశాఖలో సెప్టెంబర్​ నుంచి ఇసుకు నూతన విధానం అమలు

By

Published : Sep 4, 2019, 3:45 PM IST

విశాఖలో సెప్టెంబర్​ నుంచి ఇసుకు నూతన విధానం అమలు

విశాఖలో సెప్టెంబర్ నుంచి నూతన ఇసుక విధానం అమలులో వస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన వీడియో సమీక్షలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కావలసిన కొనుగోలుదారులు ఆధార్ కార్డు, మొబైల్​ నెంబర్ ఎక్కడ అందించాలో వివరాలు ఇచ్చి ఇసుకను తరలించుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఇసుక ధరను నిర్ధారిస్తారు.

ABOUT THE AUTHOR

...view details