విశాఖ సింహాచలం సింహగిరి కొండపై ఉండే గిరిజన కుటుంబమైన శ్రావణ్ కుమార్, అంబిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవితాన్ని గడపాలని కోటి ఆశలు కన్నారు. వివాహం చేసుకుని ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టిన మూడు రోజులకే తల్లి ఫిట్స్ వచ్చి చనిపోయింది. ఇది తట్టుకోలేక భర్త అప్పన్న తోటలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో బిడ్డ అనాథ అయ్యాడు
భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య..అనాథైన పసికందు - vizag taja news
విశాఖ సింహాచలం సింహగిరి కొండపైన గిరిజన గ్రామాల్లో యువకుడు భార్య మరణాన్ని తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో మూడు రోజుల బాబు అనాథ అయ్యాడు.
husband committed sucide due to struggle of his wife death in visakha dst simhagiri