హిందుస్థాన్ షిప్ యార్డ్ కొత్త లక్ష్యాలను నిర్దేషించుకుని దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్డర్లు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ సీఎండీ విశ్రాంత రియల్ అడ్మిరల్ ఎల్.వి.శరత్ బాబు చెప్పారు. అదాని గ్రూప్‌తో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలను పూర్తి స్తాయిలో ఎంఓయు కుదుర్చుకున్నామని వివరించారు. ఈ ఏడాదిలో దాదాపు 2400 కోట్ల రూపాయల ఆర్డర్ల పనులు పూర్తవుతాయని షిప్ యార్డ్ సీఎండీ ఈటీవీ భారత్‌తో విశ్లేషించారు.
అంతర్జాతీయ ఆర్డర్లపై హిందుస్థాన్ షిప్ యార్డ్ దృష్టి - ETV-bharath face to face with Hindustan Shipyard CMD
విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ కొత్త లక్ష్యాలను నిర్దేషించుకుని దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఆర్డర్లు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎండీ విశ్రాంత రియల్ అడ్మిరల్ ఎల్.వి శరత్ బాబు చెప్పారు.
హిందుస్థాన్ షిప్ యార్డ్ సీఎండీతో ఈటీవీ-భారత్ ముఖాముఖి
TAGGED:
vishaka dist