అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పార్లమెంటు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. కిషోర్ చంద్రదేవ్‌పై 2 లక్షల 21 వేల భారీ మెజార్టీతో మాధవి విజయం సాధించారు. ఈసారి లోక్‌సభకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కురాలిగా ఘనత సాధించారు. కేవలం పాతికేళ్ల వయసులోనే లోక్‌సభలో అడుగుపెట్టారు. మాధవి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
పార్లమెంట్ సభ్యురాలిగా గొడ్డేటి మాధవి ప్రమాణం - mp
పార్లమెంట్ సభ్యురాలిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభకు ఎన్నికైన అత్యంత పిన్నవయస్కురాలిగా ఆమె రికార్డు నెలకొల్పారు.
పార్లమెంట్ సభ్యురాలిగా గొడ్డేటి మాధవి ప్రమాణం