విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన ఓ యువతి... అనకాపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. రోజువారీగా కళాశాలకు వెళ్లిన యువతి సాయంత్రమైనా ఇంటికి చేరుకోలేదు. దీంతో భయాందోళనకు గురైన యువతి కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MISSING : యువతి అదృశ్యం... కేసు నమోదు - anakapalli crime
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఓ యువతి అదృశ్యమైంది. బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువతి అదృశ్యం