ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జెయింట్ వీల్ పై నుంచి జారిపడి బాలిక మృతి - paderu

ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన కుంటుంబంలో విషాదాన్ని మిగిలింది. జెయింట్ వీల్ పైనుంచి జారిపడి 16 ఏళ్ల బాలికి మృతిచెందింది.

జెయింట్ వీల్ పై నుంచి జారిపడి బాలిక మృతి

By

Published : May 14, 2019, 10:24 AM IST

జెయింట్ వీల్ పై నుంచి జారిపడి బాలిక మృతి

విశాఖ జిల్లా పాడేరు మోదకొండమ్మ జాతర ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. జెయింట్ వీల్ పై నుంచి జారిపడి 16 ఏళ్ల బాలిక మృతి చెందింది. జాతర జరుగుతుండగా జెయింట్ వీల్​పై నుంచి భవాని అనే అమ్మాయి ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ఘటనలో బాలిక అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖలోని ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details