ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ''ఘంటసాల'' 2కె రన్​ - vishakapatnam

ఘంటసాల చిత్ర బృందం ఆదివారం విశాఖ రామకృష్ణ బీచ్​లో 2కె రన్ నిర్వహించింది. గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాల పాత్ర పోషిస్తున్నారు. సీహెచ్​ రామారావు రచించి, దర్శకత్వం వహించారు.

By

Published : Feb 17, 2019, 2:39 PM IST

విశాఖలో ఘంటసాల చిత్ర బృందం 2కె రన్​
ఘంటసాల చిత్ర బృందం ఆదివారం విశాఖ రామకృష్ణ బీచ్​లో 2కె రన్ నిర్వహించింది. చిత్రానికి సీహెచ్​ రామారావు కథనం, దర్శకత్వం వహించారు. గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాల పాత్ర పోషిస్తున్నారు. సీఎంఆర్​ అధినేత మావూరి వెంకట రమణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విఖ్యాత గాయకుడు ఘంటసాల బయోపిక్​ తీయడాన్ని ప్రశంసించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details