గంటా నామినేషన్... 25వేల మందితో భారీ ర్యాలీ - rally
విశాఖ ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా వెళ్లారు.
గంటా శ్రీనివాసరావు నామినేషన్
By
Published : Mar 21, 2019, 3:22 PM IST
గంటా శ్రీనివాసరావు నామినేషన్
విశాఖ ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు ఈరోజు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కే.ఎస్.ఆర్ గ్రీన్ వ్యాలీ నుంచి సీతమ్మధార మీదుగా... 25 వేల మంది కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీ కొనసాగింది. గంటాకు మద్దతుగా బైక్లు, కార్లు, ఇతర వాహనాల్లో భారీగా జనం తరలివచ్చారు.