'సీఎం ఆదేశాన్ని పాటిస్తా' - it
తెదేపాకు సంబంధించిన సమాచారం ఐటీ గ్రిడ్ వద్ద ఉంటోందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆ సంస్థ సేవలను తెదేపా వాడుకుంటోందని స్పష్టంచేశారు. తాను భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పినా... అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు.
గంటా శ్రీనివాసరావు