148 కిలోల గంజాయి పట్టివేత - police
విశాఖ మన్యం నుంచి కారులో తరలిస్తున్న 148 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ganjai-pattivetha
విశాఖ మన్యం నుంచి నగరానికి తరలిస్తున్న 148 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గొలుగొండ మండలం కృష్ణదేవిపేట వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహిస్తుండగా... కారులో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Last Updated : Jul 3, 2019, 12:20 PM IST