కింగ్ జార్జి ఆసుపత్రికి గాంధీ పేరు పెట్టాలి: ఎమ్మెల్సీ మాధవ్ - కింగ్ జార్జి ఆసుపత్రి
విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆస్పత్రికి మహాత్మ గాంధీ పేరు పెట్టాలని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వాన్ని కోరారు.
కింగ్ జార్జి ఆసుపత్రికి గాంధీ పేరు పెట్టాలి: ఎమ్మెల్సీ మాధవ్
విశాఖపట్నం కింగ్ జార్జి ఆస్పత్రికి జాతిపిత మహాత్మగాంధీ పేరు పెట్టాలని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విశాఖ జిల్లా పరిషత్ సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు. ఈ అంశంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ సానుకూలంగా స్పందించారు.