విశాఖ జిల్లా అనకాపల్లిలో దాడి వీరు నాయుడు డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కృష్ణమోహన్ విచ్చేశారు. విద్యార్థులు సాంకేతికతను సక్రమంగా వినియోగించుకోవాలని కళాశాల ఛైర్మన్ దాడి రత్నాకర్ సూచించారు. విద్యార్థినీ, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.
'విద్యార్థులు వినయంతో కూడిన విద్యను అభ్యసించాలి' - visakha
విద్యార్థులు వినయంతో కూడిన విద్యను అభ్యసించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కృష్ణమోహన్ సూచించారు.
ఫ్రెషర్స్ డే