విశాఖపట్నం జిల్లా చోడవరంలో యువకుల సహాయంతో శ్రీనాథ బాలాజీ విద్యా సంక్షేమ సేవా సంస్థ... 39 రోజులుగా నిరాశ్రయులకు ఉచిత భోజనం అందజేస్తోంది. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నిర్వాహకుడు మధు తెలిపారు.
చోడవరంలో నిరాశ్రయులకు అన్నదానం - goods distribution in chodavaram
లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి అన్నదానం చేస్తూ ఆసరాగా నిలుస్తోంది శ్రీనాథ బాలాజీ విద్యా సంక్షేమ సేవా సంస్థ. విశాఖపట్నం జిల్లా చోడవరంలో 39 రోజులుగా పేదలకు ఆహారం అందిస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటోంది.
చోడవరంలో నిరాశ్రయులకు అన్నదానం