First Laser Projector Theater in South India: విశాఖలో అవతార్ చిత్రాన్ని మరింత శోభాయామానంగా ప్రేక్షకులకు అందించేందుకు ఓ థియేటర్ ప్రయత్నం చేసింది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా... స్వీడన్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన లేజర్ ప్రొజెక్టర్‌తో చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అద్భుత సాంకేతికతతో నిర్మించిన, నిర్మిస్తున్న చిత్రాలను అంతే సాంకేతికత ఉన్న థియేటర్‌లో ప్రేక్షకులకు చూపించాలని..... ఈ ఆధునిక సౌకర్యాన్ని తీసుకొచ్చినట్టు థియేటర్ యజమానులు చెప్తున్నారు. రీల్ బేస్ ప్రొజెక్టర్ స్థానంలో ఈ లేజర్ ప్రొజెక్టర్ వినియోగించడం వల్ల చిత్రం సహజంగా కళ్ల ముందు జరుగుతున్న అనుభూతి కలుగుతుదని చెప్తున్నారు.
దక్షిణ భారత దేశంలో తొలి లేజర్ ప్రొజెక్టర్ థియేటర్... - AP main news
First Laser Projector Theater in South India: సినిమాలను తెలుగు ప్రజలు ఎంత ఆదరిస్తారో అందరకీ తెలిసిందే అలాంటి సినీప్రియులను అలరించడానికి ఓ థియేటర్ వినూత్న ప్రయత్నం చేసింది. దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేనటువంటి లేజర్ ప్రొజెక్టర్‌ను స్వీడన్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి అవతార్ చిత్రాన్ని ప్రదర్శించింది ఇంతకీ ఆ థియేటర్ ఎక్కడంటే..?
దక్షిణ భారత దేశంలో తొలి లేజర్ ప్రొజెక్టర్ థియేటర్
Last Updated : Dec 19, 2022, 11:51 AM IST