ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

షార్ట్ సర్క్యూట్ తో ప్రైవెట్ కంపెనీలో అగ్ని ప్రమాదం - మాధవధారలో

విశాఖ జిల్లా మాధవధారలో ఓ ప్రైవేట్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

"షార్ట్ సర్క్యూట్​ కారణంగా ఓ కంపెనీలో అగ్ని ప్రమాదం"

By

Published : Sep 1, 2019, 10:16 AM IST

"షార్ట్ సర్క్యూట్​ కారణంగా ఓ కంపెనీలో అగ్ని ప్రమాదం"

విశాఖ జిల్లా మాధవధారలో ఓ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది.రవాణాశాఖ కార్యాలయం వెనుక ఉన్న వెబ్ ప్రోస్ సొల్యూషన్స్ ప్రైవేట్ సంస్థలో ఈ ఘటన చోటు చేసుకుంది.తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగటం వలన ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details