విశాఖ జిల్లా అనకాపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ మాస్ట్ రింగ్ పోల్ లైట్స్ ను 82 వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత ప్రారంభించారు. అనకాపల్లిలో అవసరమైన ప్రత్యేక కూడలి వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అనకాపల్లిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
అనకాపల్లి వీధుల్లో.. వెలుగులు పంచుతున్న కొత్త లైట్లు - anakapalli development news
విశాఖ జిల్లా అనకాపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ మాస్ట్ రింగ్ పోల్ లైట్స్ ను కార్పొరేటర్ మందపాటి సునీత ప్రారంభించారు. అనకాపల్లిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని అన్నారు.
ring poll lights started at anakapalli