ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్​ గణేష్ సుమారు రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు.

establishment of developing work at visakhapatnam
శంకుస్థాప చేస్తున్న ఎమ్మెల్యే

By

Published : Jun 12, 2020, 11:53 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.2 కోట్ల పనులకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్​ గణేష్​ శంకుస్థాపన చేశారు. పట్టణంలోని రెడ్డివారి ప్రశాంత్​ నగర్​, అయ్యన్న కాలనీ తదితర వీధుల్లో సిమెంటు రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లూడుతూ... ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారంచుడతామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details