ఎన్నికలకు అరకు లోయ సిద్ధం - eletions
విశాఖ జిల్లా అరకు లోయ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరు మండలాల పరిధిలోని 303 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సామగ్రి సిద్ధం చేశారు.
ఎన్నికలకు అరకు లోయ సిద్ధం
విశాఖ జిల్లా అరకు లోయ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరు మండలాల పరిధిలోని 303 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సామగ్రి సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్నికల సిబ్బందితో అరకులోయలో సందడి నెలకొంది. చాలాచోట్ల ఎన్నికల సిబ్బంది చంటి బిడ్డలను ఎత్తుకుని విధులు నిర్వహించడానికి సమాయత్తమయ్యారు.