విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని శంకరం గ్రామంలో బీసీ, ఎస్సీకాలనీల ప్రజలకు పోషకాహారం అందించేందుకు ఇంటింటికీ 30 కోడిగుడ్లను తెదేపా నాయకులు అందజేశారు. వీటితో పాటు నిత్యావసర సరకులను ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పంచారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ ఐదు వందల కుటుంబాలకు వీటిని అందజేశారు
తెదేపా ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ - corona news in vizag
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో... తెదేపా నాయకుల ఆధ్వర్యంలో కోడిగుడ్లు, నిత్యావసర సరకుల పంపిణీ చేశారు. 5వందల కుటుంబాలకు ఈ సరకులను ఎమ్మెల్సీ బుద్దనాగ జగదీశ్వరరావు అందజేశారు.
eggs and grossaries distributes by tdp leaders in visakkha